Rayachoti: సుబ్బరాజు భౌతికకాయానికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

Rayachoti: రాజు స్కూల్స్ అధినేత, రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ జగన్మోహన్ తండ్రి సుబ్బరాజు పార్థివదేహానికి టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Nov 2026 9:32 PM IST
Rayachoti
X

Rayachoti: సుబ్బరాజు భౌతికకాయానికి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

రాయచోటి: సుబ్బరాజు భౌతికకాయానికి పూలమాలతో నివాళులర్పించిన లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, రాజు స్కూల్స్ అధినేత, రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ జగన్మోహన్ తండ్రి సుబ్బరాజు గారి మరణం పట్ల టీడీపీ నాయకులు, జెడ్పీటీసీ అభ్యర్థి మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాయచోటి సిద్ధ్యాలలలోని సుబ్బరాజు గారి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI