Rayachoti: రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ట్రాఫిక్ సీఐ చాంద్‌బాషా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫామ్‌లు పంపిణీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 18 Aug 2026 11:28 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ఆటో డ్రైవర్లకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు ఆటో డ్రైవర్లతో సిఐ చాంద్బాషా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు ఉచితంగా యూనిఫామ్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. అలాగే ప్రయాణికులతో గౌరవంగా మెలగాలని సూచించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story