Rayachoti: తోపిరెడ్డి జయరామిరెడ్డి భౌతికకాయానికి తులసిరెడ్డి అంజలి నివాళులు!
Rayachoti: లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఏ నాగిరెడ్డిపల్లిలో స్వర్గీయ తోపిరెడ్డి జయరామిరెడ్డి భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి నివాళులు.
Rayachoti: తోపిరెడ్డి జయరామిరెడ్డి భౌతికకాయానికి తులసిరెడ్డి అంజలి!
Rayachoti: లక్కిరెడ్డిపల్లి మండలం,బి ఎర్రగుడి పంచాయతీ, బి.ఏ నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోపిరెడ్డి జయరామిరెడ్డి వయోభారంతో,అనారోగ్యంతో శనివారం స్వర్గస్తులయ్యారు. రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న,తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,ఐచర్ రమణ,చిన్నకోట్ల నాగరాజు ఆదివారం బిఏ.నాగిరెడ్డిపల్లి గ్రామంలో జయరాం రెడ్డి భౌతిక గాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఆయన పవిత్ర ఆత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని పరమేశ్వరుని ప్రార్థించారు. జయరామిరెడ్డి కుటుంబ సభ్యులైన గోపాల్ రెడ్డి, మల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,నాగార్జున రెడ్డి,నాగమహేంద్ర రెడ్డి తదితరులను పరామర్శించారు.




