Rayachoti: వీరభద్రస్వామికి పల్లకి సేవ భక్తుల కోలాహలం!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయంలో పల్లకి సేవ ఘనంగా జరిగింది.
Rayachoti: వీరభద్రస్వామికి పల్లకి సేవ భక్తుల కోలాహలం!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం లొ పల్లకి సేవ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
స్థానిక భక్తులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన భక్తులు ఈ పూజా పల్లకి కార్యక్రమంలొ పాల్గొన్నారు. భక్తులు భక్తి శ్రద్దలతో పల్లకిని వీరభద్రస్వామి మాడ వీదుల్లో ఊరేగించారు.
దేవస్థానం అర్చకలు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారని దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు దేవస్థాన కార్యనిర్వాహన అధికారి శ్రీ డివి రమణారెడ్డి గారు తెలియజేశారు.
Next Story




