Rayachoty: రాయచోటి వీరభద్రుని ఆలయంలో ఘనంగా అమావాస్య పల్లకి సేవ

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి నడిబొడ్డున వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకుని పల్లకి సేవ పూజా కార్యక్రమాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 15 July 2026 7:15 AM IST
Rayachoty
X

Rayachoty: రాయచోటి వీరభద్రుని ఆలయంలో ఘనంగా అమావాస్య పల్లకి సేవ

Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి నడిబొడ్డున వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం నందు అమావాస్య పల్లకి సేవ పూజా కార్యక్రమానికి స్థానిక భక్తులుతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి విచ్చేసిన భక్తులు ఈ పూజా కార్యక్రమం నందు పాల్గొన్నారు.

వారికి దేవస్థానం అర్చక స్వాములు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించామని దేవస్థానం చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ మరియు దేవస్థాన కార్యనిర్వాహన అధికారి శ్రీ డివి రమణారెడ్డి తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story