Rayachoty: రాయచోటి మునిసిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Rayachoty: అన్నమయ్య జిల్లా రాయచోటి మునిసిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. పాల్గొన్న ఆర్డీవో, స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది.
Rayachoty: రాయచోటి మునిసిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి మునిసిపల్ కార్యాలయం లొ 80వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను రాయచోటి మున్సిపాలిటీలో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయచోటి ఆర్డిఓ మరియు స్పెషల్ ఆఫీసర్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వృత్తిలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది..
Next Story




