Rayachoty: పండుగ రోజూ ప్రజా సేవలోనే.. మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
Rayachoty: పండుగ రోజున కూడా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Rayachoty: పండుగ రోజూ ప్రజా సేవలోనే.. మంత్రి మండిపల్లి ప్రజా దర్బార్!
Rayachoty: పండుగ రోజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ చిన్నమండెం మండలం బోడెరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి గారు కలిసి వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు.




