Sambepalle: సంబేపల్లిలో ఘనంగా జన్మదిన వేడుకలు
Sambepalle: సంబేపల్లిలో పాల ఏకిర సంఘం చైర్మన్ మనవరాలి జన్మదిన వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి సతీమణి హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి.
Sambepalle: సంబేపల్లిలో ఘనంగా జన్మదిన వేడుకలు
సంబేపల్లి: సంబేపల్లిలో పాల ఏకిర సంఘం చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు గారి మనవరాలి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి మండిపల్లి హరితమ్మ గారు, కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు* హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Next Story




