Sambepalli: సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మాదం వాండ్లపల్లి వద్ద పోలీసులు నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు.
Sambepalli: సంబేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం మాదం వాండ్లపల్లి సమీపంలోని పొలాల వద్ద నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,530 నగదు, మూడు సెల్ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story




