Kadapa: కడపలో ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న స్కూటర్ ఇద్దరికి తీవ్ర గాయాలు!
Kadapa: కడప దేవుని కడప చెరువు బ్రిడ్జి వద్ద ప్రమాదం. స్కూటర్ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు. రిమ్స్‌కు తరలింపు.
Kadapa: కడపలో ప్రమాదం డివైడర్‌ను ఢీకొన్న స్కూటర్ ఇద్దరికి తీవ్ర గాయాలు!
Kadapa: కడప నగరంలోని దేవుని కడప చెరువు బ్రిడ్జి వద్ద ఈరోజు ఉదయం ఇద్దరు యువకులు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు గమనించి అంబులెన్సు కు ఫోన్ చేయడంతో రిమ్స్ తరలించిన సిబ్బంది.
Next Story




