Masapeta: మాసాపేటలో ఘనంగా వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహం
Masapeta: మాసాపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహ వేడుకల్లో శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Masapeta: మాసాపేటలో ఘనంగా వైఎస్సార్సీపీ నేత కుమారుడి వివాహం
మాసాపేట: మాసాపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన మాసాపేట-రెడ్డివారిపల్లె వైఎస్ఆర్ సిపి నాయకుడు మడితాటి మల్ రెడ్డి కుమారుడు భరత్ వివాహ వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో ఏపిఐఐసి మాజీడైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, మాజీ కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, జి ఎం డి ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.




