Rayachoti: నల్లబోతుల వారి వివాహ వేడుకకు హాజరైన సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: రాయచోటి పట్టణంలో జరిగిన నల్లబోతుల వారి వివాహ వేడుకలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు. నూతన వధూవరులకు ఆశీస్సులు.
Rayachoti: నల్లబోతుల వారి వివాహ వేడుకకు హాజరైన సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: గురువారం రాయచోటి పట్టణం ప్రీతం కల్యాణ మండపంలో జరిగిన నల్లబోతుల వారి వివాహ వేడుకలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, నూతన వధూవరులు శ్రీ తరుణ్ – ఇందు లహరి లను ఆశీర్వదించి, హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన దంపతుల దాంపత్య జీవితం ప్రేమానురాగాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
Next Story




