Annamayya: అన్నమయ్య జిల్లాలో ప్రారంభమైన జడ్పీటీసీ నామినేషన్ల పర్వం!

Annamayya: అన్నమయ్య జిల్లాలో తొలి జడ్పీటీసీ నామినేషన్ దాఖలైంది. కురబలకోట మండలం నుంచి టీడీపీ అభ్యర్థిగా సురేంద్ర యాదవ్ మదనపల్లె కేంద్రంలో నామినేషన్ సమర్పించారు.

Srinivasulu, Madanapalle
Published on: 21 Oct 2026 11:45 AM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో ప్రారంభమైన జడ్పీటీసీ నామినేషన్ల పర్వం!

Annamayya: నిమ్మనపల్లి రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద కురబలకోట మండలానికి చెందిన సురేంద్ర యాదవ్ టీడీపీ తరఫున తొలి జడ్పీటీసీ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle