Lakkireddypalli: లక్కీరెడ్డిపల్లిలో టీడీపీ 'డోర్ టు డోర్' ప్రచారం!
Lakkireddypalli: లక్కీరెడ్డిపల్లి దప్పేపల్లిలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం. డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి పాల్గొని కూటమి పాలనపై ప్రచారం చేశారు.
Lakkireddypalli: లక్కీరెడ్డిపల్లిలో టీడీపీ 'డోర్ టు డోర్' ప్రచారం!
లక్కీరెడ్డిపల్లి లొ డోర్ టు డోర్ కార్యక్రమం లో పాల్గొన్న నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు..
రిపోర్టర్ N సూర్య ప్రకాష్ రాజు
రాయచోటి, అన్నమయ్య జిల్లా
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల అభివృద్ధి మరియు సంక్షేమం పై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఈరోజు లక్కీరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం బూత్ నెంబర్:5 లో నిర్వహించిన నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందించి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి, ప్రజలకు క్లుప్తంగా వివరించిన డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి..
అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పడుతున్న తపన గురించి, మరియు రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి గురించి మంత్రివర్యులు మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు పడుతున్న తపన గురించి ప్రజలకు తెలియజేసిన డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ డాక్టర్ షఫి నాయక్ గారు, గంగమ్మ ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు యాదవ్ గారు, జడ్పిటిసి అంబాబత్తిన రెడ్డయ్య గారు, మండల ఉపాధ్యక్షుడు చెల్లు శ్రీనివాస్ యాదవ్,మాజీ సర్పంచ్ కేశవయ్య, బాలే పెద్ద రెడ్డయ్య యాదవ్, రెడ్డప్ప రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఆనంద్, మురళి రెడ్డి, నంబర్ ఓబులేసు, నాగముని,ఆది రెడ్డయ్య, రామిరెడ్డి, రమణయ్య, దోండ్ల వెంకటేశు,పెండెం రామాంజనేయులు, కావలి బుజ్జి, దప్పేపల్లి గ్రామం టిడిపి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు




