Rayachoti: ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన టీడీపి నేత

Rayachoti: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రాయచోటి మండలం పెమ్మడపల్లి మాజీ సర్పంచ్ పల్లపు వాసును పరామర్శించిన టిడిపి నేత డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 24 Aug 2026 7:43 AM IST
Rayachoti
X

Rayachoti: ప్రమాదంలో గాయపడిన మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన టీడీపి నేత

Rayachoti: రాయచోటి మండలం పెమ్మడపల్లి గ్రామం గరుగుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పల్లపు వాసు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వాసు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story