Punganur: పసుపుమయమైన పుంగనూరు.. టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!

Punganur: పుంగనూరులో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

MAHESH, PUNGANOOR
Published on: 10 Sept 2026 11:30 PM IST
Punganur
X

Punganur: పసుపుమయమైన పుంగనూరు.. టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ!

పుంగనూరు: పసుపు మయమైన పుంగనూరు పట్టణం పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మధుసూదన్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ర్యాలీలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష తమ్మలపల్లి ఇంచార్జ్ శంకర్ యాదవ్ రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం

వేలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, జై తెలుగుదేశం నినాదంతో దద్దరిల్లిన పుంగనూరు పట్టణం, పుంగనూరు టిడిపి పార్టీ కార్యాలయం నుంచి గూగుల్ సర్కిల్ వరకు కొనసాగుతున్న ర్యాలీ.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story