Punganur: పుంగనూరులో టీడీపీ కార్యాలయం ప్రారంభం!
Punganur: పుంగనూరులో నూతన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఇన్ఛార్జి మధుసూదన్ నాయుడు. చంద్రబాబు, లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్న నేత.
Punganur: పుంగనూరులో టీడీపీ కార్యాలయం ప్రారంభం!
Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించిన నియోజకవర్గం ఇన్చార్జి మధుసూదన్ నాయుడు.
నాపై నమ్మకం ఉంచి నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,మంత్రి లోకేష్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, నియోజవర్గంలోని ప్రజలతో మమేకమై సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో ముందు ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి సోమల సురేష్ , మాజీ బోయకొండ చైర్మన్ ఎస్ కె వెంకటరమణారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




