Kadapa: లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ.. చెలరేగిన మంటలు!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో సిమెంట్ లారీ లోయలోకి దూసుకెళ్లి దగ్ధమైంది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 10:32 PM IST
Kadapa
X

Kadapa: లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ.. చెలరేగిన మంటలు!

కడప: వైఎస్సార్ కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, ఘాటు రోడ్డు ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ. దీంతో లారీలో మంటలు చెలరేగి, డ్రైవర్, క్లీనర్ సజీవదహనమైనట్లు అనుమానం.

అటవీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కలకు వ్యాపించిన మంటలు, సమాచారం అందుకునీ ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story