Thamballapalle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది!
Thamballapalle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తంబళ్లపల్లి, కలికిరి ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని సిబ్బంది తెలిపారు.
Thamballapalle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది!
తంబళ్లపల్లి: తంబళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందితో పాటు కలికిరి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయనతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిసి మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఫొటోలు దిగారు.




