Punganur: మంటల్లో కాలిపోయిన లారీ.. డ్రైవర్ల సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం!

Punganur: అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగాయి.

MAHESH, PUNGANOOR
Published on: 6 Jun 2026 8:01 AM IST
Punganur
X

Punganur: మంటల్లో కాలిపోయిన లారీ.. డ్రైవర్ల సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం!

అన్నమయ్య జిల్లా: పుంగనూరు(మం)సుగాలిమిట్ట వద్ద ఎదురెదురుగా ఢీకొన్న రెండు లారీలు. ఓ లారీ క్యాబిన్లో చెలరేగిన మంటలు..డ్రైవర్ అప్రమత్తతతో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.

స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇద్దరు డ్రైవర్లు.. ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు..పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story