Rayachoti: వీరభద్ర స్వామి ఆలయంలో జూలై 29న వైభవంగా శాకాంబరీ దేవి ఉత్సవాలు
Rayachoti: వీరభద్ర స్వామి ఆలయంలో ఈనెల 29న జరిగే శాకాంబరీ దేవి ఉత్సవానికి రావాలని టీడీపీ నేత లక్ష్మీ ప్రసాద్ రెడ్డికి ఈవో రమణారెడ్డి ఆహ్వానం పలికారు.
Rayachoti: వీరభద్ర స్వామి ఆలయంలో జూలై 29న వైభవంగా శాకాంబరీ దేవి ఉత్సవాలు
రాయచోటి: టిడిపి నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం పత్రిక అందజేసిన వీరభద్ర స్వామి ఆలయ E O మరియు చైర్మన్, అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 29న శాకాంబరీ దేవి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి.వి రమణారెడ్డి& చైర్మన్ మనోజ్ తెలిపారు.
ఈ సందర్భంగా రాయచోటి లోని టీడీపీ నాయకులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సతీసమేతంగా హాజరు కావాలని, ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
Next Story




