Vemula: వేములలో అక్రమ మైనింగ్ ఒకటిన్నర సంవత్సరం తర్వాత పోలీసుల కేసు నమోదు!
Vemula: వేముల మండలంలో కొన్ని వేల టన్నుల అరుదైన ముగ్గురాయి ఖనిజం అక్రమ తరలింపు. ఎన్‌సిఎమ్‌ఎల్‌టి ప్రతినిధి రాము ఫిర్యాదుతో సిఐ విచారణ, కేసు నమోదు.
Vemula: వేములలో అక్రమ మైనింగ్ ఒకటిన్నర సంవత్సరం తర్వాత పోలీసుల కేసు నమోదు!
Vemula: వేముల మండలంలో టిఫిన్ కంపెనీకి సంబంధించిన బైర టీస్ (ముగ్గురాయి) గనులు ఉన్నాయి.
గత 10 సంవత్సరాలుగా టిఫిన్ బైర టీస్ మైన్స్ కు ప్రతినిధిగా ఉన్న వైట్ బైర టీస్ ఎంతో అరుదైన ఖనిజం.
కొన్ని వందల టన్నుల బైర టీస్ ను కాపాడమని పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశాను.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఇల్లీగల్ మైన్స్ ను చేస్తున్నారని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లం.
కూటమి ప్రభుత్వం వారు ముగ్గురాయిని అక్రమంగా తరలిస్తున్నారని ఆ ముగ్గు రాయి కోర్టులో ఉందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.
NCMLT తరుపున MSC వారు టేక్ కేర్ గా నన్ను నియమించుకున్నారు (రాము).
వేల టన్నుల ముగ్గురాయిని రాత్రికి రాత్రికి తరలించడం జరిగింది.
వేముల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
వారిపై ఒకటిన్నర సంవత్సరం తర్వాత కేసు నమోదు.
విచారణ అధికారి వేముల సిఐ తగు ఆధారాలు చూపించమని కోరడంతో తగు ఆధారాలను చూపించడం జరిగింది.
వేముల సిఐ పలు ప్రశ్నలు అడుగగా వాటికి నేను ఆధారాలు చూపించడం జరిగింది.
ఏ తేదీ లో ముగ్గురాయిని తరలించారో ఆధారాలు చూపించడం జరిగింది.
వేముల మండలం లో ఇప్పటికీ కూడా ఇల్లీగల్ మైన్స్ నడుస్తుంది.




