Kadapa: కడప జిల్లాలో అటవీ అధికారుల సోదాలు - 5 పులి చర్మాలు, గోర్లు స్వాధీనం!
Kadapa: కడప జిల్లా మైదుకూరులో వన్యప్రాణుల చర్మాల విక్రయ ముఠా అరెస్ట్. ముగ్గురి నుంచి జింక చర్మం, 5 పులి చర్మాలు, 23 పులిగోర్లు స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు.
Kadapa: కడప జిల్లాలో అటవీ అధికారుల సోదాలు - 5 పులి చర్మాలు, గోర్లు స్వాధీనం!
Kadapa: కడప జిల్లాలో అటవీశాఖ అధికారులు సోదాలు చేశారు. మైదుకూరులో వన్యప్రాణుల చర్మాల విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా మరొకరు పరారిలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి జింక చర్మం, ఐదు పులి చర్మాలు, 23 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైదుకూరుకు చెందిన ప్రసాద్, అట్లూరుకు చెందిన వెంకటయ్య, కర్ణాటకకు చెందిన గొట్టిబోయన ప్రసాద్‌గా గుర్తించారు.




