Kadapa: బద్వేల్‌లో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ మృతి!

Kadapa: కడప జిల్లా బద్వేల్‌లోని తెలుగు గంగా రోడ్డులో కుటుంబ కలహాలతో హేమలత అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది.

B. ARUN KUMAR, BADVEL
Updated on: 29 July 2026 4:34 PM IST
Kadapa
X

Kadapa: బద్వేల్‌లో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ మృతి!

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో విషాదం.

తెలుగు గంగా రోడ్డులో భార్యాభర్తల మధ్య కుటుంబ కలహలు.హేమలత అనే మహిళ మృతి.భర్త రఘురామిరెడ్డి మద్యం సేవించి తరచూ గొడవపడేవాడని స్థానికుల సమాచారం.కుటుంబ కలహాల నేపథ్యంలో హేమలత ఉరి వేసుకున్నట్లు అనుమానం.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభం.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త రఘురామిరెడ్డిని రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story