Pulivendula: పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ధర్నా!

Pulivendula: పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా. 80 బూతుల్లో కేవలం 10 చోట్లే ఏజెంట్లను అనుమతించారని, టిడిపి రిగ్గింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణ.

T. AMARNATH, PULIVENDULA
Published on: 1 Nov 2026 1:12 PM IST
Pulivendula
X

Pulivendula: పులివెందుల ఆర్వో ఆఫీస్ వద్ద వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ధర్నా!

Pulivendula: పులివెందుల మున్సిపాలిటీ RO ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్. 80 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో కేవలం 10 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే తమ ఏజెంట్లను అనుమతించారని 70 పోలింగ్ కేంద్రాల్లో మా ఏజెంట్లను అనుమతించకుండా టిడిపి వాళ్లే ఓట్లు వేసుకుంటున్నారంటూ వైఎస్ జగన్ ఆరోపణ. వైఎస్ఆర్సిపి ఏజెంట్లతో ఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగిన వైయస్ జగన్, వైయస్ అవినాష్ రెడ్డి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA