Pulivendula: మూడు రోజుల పర్యటన నిమిత్తం పులివెందుల చేరిన వైఎస్ జగన్!

Pulivendula: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది.

T. AMARNATH, PULIVENDULA
Published on: 23 Jun 2026 4:55 PM IST
Pulivendula
X

Pulivendula: మూడు రోజుల పర్యటన నిమిత్తం పులివెందుల చేరిన వైఎస్ జగన్!

పులివెందుల: కడప జిల్లా మూడురోజుల పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నుండి మూడు రోజులు పాటు పులివెందుల లో పర్యటించనున్నారు.

బెంగళూరు నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. రేపు వేముల మండలం భూమయ్య గారి పల్లెలో ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొననున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story