Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో తొలి వైఎస్సార్‌‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రకటన!

Mydukur: వైఎస్సార్‌సీపీ మైదుకూరు నియోజకవర్గ తొలి ఎంపీటీసీ అభ్యర్థిగా బొజ్జ ఓబయ్య యాదవ్ ప్రకటన. టీడీపీ నుంచి భారీగా వైఎస్సార్‌సీపీలోకి చేరికలు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Oct 2026 1:56 PM IST
Mydukur
X

Mydukur: మైదుకూరు నియోజకవర్గంలో తొలి వైఎస్సార్‌‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ప్రకటన!

Mydukur: మైదుకూరు నియోజకవర్గ లో వైఎస్సార్‌సీపీ మొట్టమొదటి ఎంపీటీసీ అభ్యర్థి ప్రకటన. జి.వి.సత్రం లోని యన్. యర్రబల్లె వై.యస్.ఆర్.సిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొజ్జ ఓబయ్య యాదవ్ గారిని ప్రకటించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు.

ఈ రోజు మైదుకూరు లోని వై.యస్.ఆర్.సిపి కార్యాలయంలో జివి.సత్రం పరిధిలోని యన్. యర్రబల్లె పంచాయతీ లోని లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన బొజ్జ ఓబయ్య గారు మరియు వారి అనుచరులు 20 కుటుంబాల వారు టీడీపీ నుంచి వై.యస్ ఆర్.సిపి లో చేరుతున్న శుభసందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR