Rayachoty: రాయచోటిలో ఘనంగా ఎర్రదొడ్డి వారి వివాహ వేడుక!
Rayachoty: రాయచోటి ఎస్.ఆర్. కల్యాణ మండపంలో ఎర్రదొడ్డి వారి వివాహ వేడుక. పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన యువనేత నిశ్చల్ నాగిరెడ్డి, మండిపల్లి హరితమ్మ.
Rayachoty: రాయచోటిలో ఘనంగా ఎర్రదొడ్డి వారి వివాహ వేడుక!
Rayachoty: S.R కళ్యాణ మండపంలో ఎర్రదొడ్డి వారి వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంత్రి మండిపల్లి సతీమణి హరితమ్మ,తనయుడు యువనేత నిశ్చల్ నాగిరెడ్డి హాజరై నూతన వధూవరులు శివ శ్రీ చరణ్ రెడ్డి & వెంకట నాగ సింధుజలను అభినందించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతుల జీవితం ప్రేమానురాగాలతో, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని, వారి దాంపత్య జీవితం కలకాలం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
Next Story




