Kadapa: జెడ్పీ చైర్మన్ పుత్తా నరసింహారెడ్డికి సీఎం సురేష్ నాయుడు అభినందన!
Kadapa: వైఎస్సార్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పుత్తా నరసింహారెడ్డిని కమలాపురంలో టీడీపీ సీనియర్ నాయకులు సీఎం సురేష్ నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Kadapa: జెడ్పీ చైర్మన్ పుత్తా నరసింహారెడ్డికి సీఎం సురేష్ నాయుడు అభినందన!
కడప: నూతనంగా జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పుత్తా నరసింహారెడ్డిని టీడీపీ సీనియర్ నాయకులు సిఎం సురేష్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. వైయస్సార్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్‌గా నియమితులైన పుత్తా నరసింహారెడ్డి ని కమలాపురంలో ఆయన స్వగృహం నందు టీడీపీ సీనియర్ నాయకులు సిఎం సురేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.




