Gollaprolu: దుర్గాడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అఖండ భజన: 80 రోజులు పూర్తి
Gollaprolu: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో 108 రోజుల (2,592 గంటల) అఖండ భజన కార్యక్రమం 80 రోజులు విజయవంతంగా పూర్తయింది.
Gollaprolu: దుర్గాడ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అఖండ భజన: 80 రోజులు పూర్తి
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వేంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో 108 రోజులు అనగా 2592 గంటలు భజన కార్యక్రమంలు జరుగుచున్నవి. భజన కార్యక్రమం ఆపకుండా నిరంతరాయంగా 80రోజులు పూర్తి అయ్యాయి. ఇంకా 28 రోజులు భజన కార్యక్రమంలు జరుగును. శివాలయంలో భక్తులకు ఎటువంటి ఆ సౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది కార్యకర్తలు తగు చర్యలు తీసుకుంటున్నారు.




