Kakinada: అమలాపురం అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ!

Kakinada: కాకినాడలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కలిసి, పట్టణాభివృద్ధికి నిధులు కోరుతూ వినతిపత్రం అందజేశారు.

SURESH, AMALAPURAM
Published on: 1 Oct 2026 1:05 PM IST
Kakinada
X

Kakinada: అమలాపురం అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ!

Kakinada: కాకినాడలో మంత్రి నారాయణని కలిసిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అమలాపురం పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పాత్రం ఇవ్వడం జరిగింది

కాకినాడలో పురపాలక శాఖ (మున్సిపల్) మంత్రి వర్యులు పొంగూరు నారాయణని మర్యాదపూర్వకంగా కలిసిన అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు.

ఈ సందర్భంగా అమలాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన,డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం మరియు పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారాయణ, అమలాపురం పట్టణాభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM