Kakinada: ఘనంగా అన్నవరం సత్యదేవుని జయంతి వేడుకలు!
Kakinada: కాకినాడ జిల్లా అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామివారి 136వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం. ప్రత్యేక పూజలు, హోమాలు, పుష్పాల అలంకరణతో కళకళలాడుతున్న సన్నిధి.
Kakinada: ఘనంగా అన్నవరం సత్యదేవుని జయంతి వేడుకలు!
Kakinada: అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి వారి 136 వ జయంతి ఉత్సవం సందర్భంగా స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు,హోమాలు.
ఈ సందర్భంగా స్వామివారి ఆలయం పరిసరాలు వివిధ రకాల పుష్పాలు ,ఫలాలతో విశేష అలంకరణ.
Next Story




