Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. కుటుంబానికి చైర్మన్ పరామర్శ!
Tuni: చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల మరియు పరిరక్షణ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పరామర్శించారు.
Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం.. కుటుంబానికి చైర్మన్ పరామర్శ!
తుని: దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల మరియు పరిరక్షణ కమిటీ చైర్మన్ వేటుకూరి సూర్య నారాయణరాజు.
పాప జ్ఞానేశ్వరి అదృశ్యాం పై బాలల హక్కుల పరిరక్షణ కమిటీ నిరంతరం అధ్యయనం చేస్తుంది. పాప క్షేమంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంన్నాం.
పాప ఆచూకీ కోసం పోలీస్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నాం. కేంద్ర,రాష్ట్ర బలాగాలు అనువణువూ గాలిస్తున్నాయి
Next Story




