Pithapuram: పిఠాపురం కెనాల్ పరిశీలన అధికారులను హెచ్చరించిన మంత్రి నిమ్మల!

Pithapuram: పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 31 July 2026 8:12 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురం కెనాల్ పరిశీలన అధికారులను హెచ్చరించిన మంత్రి నిమ్మల!

Pithapuram: పిఠాపురం బ్రాంచ్ కెనాల్ లో నీటి మట్టాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు.

అధికారులు రివ్యూలో చెప్పిన ప్రతి అంశం పేపర్లకే పరిమితం కాకుండా, క్షేత్రస్దాయిలో అమలుకావాలి.

లేదంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి నిమ్మల.

5 ఏళ్ళ గొడ్డలి పార్టీ పాలనలో లాకులు, షటర్లకు మెయింటెన్స్ పనులు కూడా చేయలేదు.

ధవళేశ్వరం బ్యారేజికి గేట్లు పెట్టలేని గొడ్డలి పార్టీ నాయకులకు, గోదావరి డెల్టా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

కూటమి ప్రభుత్వం 14 కోట్లు కేటాయించి, గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం లైడార్ సర్వే పూర్తి చేసి, డిపిఆర్ తయారు చేస్తున్నాం.

నాడు చంద్రబాబు ముందుచూపుతో పురుషోత్తమపట్నం నిర్మించబట్టే, నేడు సూపర్ ఎల్ నినో సమయంలో ఏలేరు రిజర్వాయర్ కు వరమైంది.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story