Kakinada: కాకినాడలో కారులో చెలరేగిన మంటలు!
Kakinada: కాకినాడ భానుగుడి సెంటర్, పద్మప్రియ థియేటర్ వద్ద రెనాల్ట్ ట్రిగ్గర్ కారులో అగ్నిప్రమాదం.
Kakinada: కాకినాడలో కారులో చెలరేగిన మంటలు!
Kakinada: కాకినాడ భానుగుడి సెంటర్ పద్మప్రియ థియేటర్ సమీపంలో రెనాల్ట్ ట్రిగ్గర్ కార్ అగ్నిప్రమాదం.. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక సిబ్బంది, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు, పోలీస్ సిబ్బంది గిరి, ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ అగ్నిప్రమాదం షార్ట్ సర్క్యూట లేక ఇతర కారణాల అనేదానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




