Pithapuram: పిఠాపురం ‘వన్ మంత్ – వన్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభం
Pithapuram: పిఠాపురంలో ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్. ప్రజా సమస్యల వేగవంతమైన పరిష్కారమే లక్ష్యం.
Pithapuram: పిఠాపురం ‘వన్ మంత్ – వన్ విలేజ్’ కార్యక్రమం ప్రారంభం
పిఠాపురం: పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(పాడా) కార్యాలయంలో శుక్రవారం “వన్ మంత్–వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్..
పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో పాడా కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీలు, వినతులు స్వీకరిస్తున్న పాడా చైర్మన్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పాడా పీడీ డా.ఎన్వీ.శివరామ్ ప్రసాద్ ఇతర అధికారులు..
ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో నాలుగు వారాలపాటు పిఠాపురంలో ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహణ..
ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు కార్యక్రమానికి హాజరైన డి డి ఓ పి.వాసుదేవరావ్, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మున్సిపాలిటీ, డివిజన్, మండల స్థాయి అధికారులు.. పిఠాపురం వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్..




