CPI: మోదీ రాక్షస పాలన పోవాలి.. దేశంలో మార్పు రావాలి: సీపీఐ!
CPI: దేశంలో మోదీ నియంతృత్వ పాలన పోవాలని, సెప్టెంబర్ 1న నిర్వహించే 'ఛలో ఢిల్లీ'ని జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు.
CPI: మోదీ రాక్షస పాలన పోవాలి.. దేశంలో మార్పు రావాలి: సీపీఐ!
సిపిఐ: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.... భారతదేశంలో12ఏళ్లకాలంలో ప్రశాంతపాలనపోయి సుశాంత పాలన సాగుతుందనిభారతదేశంలోమోదిలాంటి రాక్షసపాలనపోవాలి మార్పు రావాలని సెప్టెంబర్ 1తేదిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం పిఠాపురంపట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆపీసు ఆవరణలోగోడపత్రిక అవిష్కరణచెబట్టిగా సిపిఐ రాష్ట్ర కార్యధర్శీ వర్గసభ్యలు తాటిపాక మధు ముఖ్య అతిధిగా పాల్గొని గోడపత్రికనుఅవిష్కరించారు.
ఈసందర్బంగా మధు మీడియా తో మాట్లాడతూ దేశంలో రైతు మేలుచేయని కార్మికులు కర్షకులు పేదలు మధ్యతరగ ప్రజలు ఇబ్బందిగా మారినమోదిప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని డిమాండ్ చేసారు.
12ఏళ్లలో ఉప్పు దగ్గరనుండిపప్పువరకు పాలపేకట్ నుండి వాటర్ పేకట్లుదాకా ధరలు ఆకాశానికి అంటే విధంగా ఉన్నాయని గ్యాప్ పెట్రోల్ డీజిల్ విద్యుత్ చార్జీలు అదుఅదుపులేకుండా పెంచేసరని ధ్వజమెత్తారు దేశసంపద కార్పొరేటర్లకు దారదత్తం చేస్తు ఒక పరిశ్రమ గాని నిరుద్యోగ యువతి యువకులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని చేతగానిప్రభుత్వం దేశానికి అవసరంలేదని మండిపడ్డారు. మతోన్మాదం కుల చిచ్చుతో పాలన సాగిస్తున్న మోదికి సెప్టెంబర్ 1తేదినడిల్లి జంతరమంతర వద్ద ఎదురుదెబ్బతప్పదని ముక్తంఠంతో అన్నారు .
నీట్ పేపర్ లీకు ఉద్యమం లో పోలీసులనుఅడ్డంపెట్టుకుని భాస్వవాయు, గన్ ఫైర్ చేయడం కర్రలకుమేకులుకొట్టి విద్యార్థులపైదాడిసరికాదన్నారు. ప్రజాసామ్యాన్ని కూనిచేస్తురాజ్యాంగాన్ని ఉల్లగిస్తు మోది సొంత ఎజెండా పాలనదేశానికి అయిష్టమని ఖండించారు. అందుకే మోదిపాలన పోవాలి దేశంలో మర్పురావాలనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈనెలసెప్టెంబర్ 1 ఛల్లో ఢిల్లి పిలుపునిచ్చిందని ఈపిలుపును అందుకుని ప్రజలు రైతులు కార్మికులు యువకులు లక్షలాదిగాకదిలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనువాసురావు ఏడిద నల్లబాబు మేడుఏసుబాబు ఎమ్ నాగేశ్వరావూ ఎమ్ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.




