Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
Kakinada: కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్ కలకలం. హోటల్‌లో బజ్జీలు తిని 50 మందికి అస్వస్థత. పీహెచ్‌సీలో బాధితులకు చికిత్స.
Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
కాకినాడ జిల్లా: కాజులూరు మండలం దుగ్గు దుర్రు గ్రామంలో ఫుడ్ పాయిజన్. సుమారు 50 మందికి అస్వస్థత.. వీరేచనాలు,వాంతులతో దుగ్గుదుర్రు పీహెచ్ సి లో చికిత్స పొందుతున్న బాధితులు.
దుగ్గుదుర్రు సెంటర్లో ఉన్న కాకా హోటల్ లో రాత్రి చల్ల బజ్జీలు తిని అస్వస్థతకు గురైన బాధితులు. కాకా హోటల్ ను మూసేసిన యజమాని.
విషయం తెలుసుకున్న వెంటనే కాకినాడ డి ఎం అండ్ హెచ్ ఓ దుగ్గుదుర్రు గ్రామం చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడ ఉన్న వైద్యాధికారిని ఆదేశించారు.
Next Story




