Pithapuram: పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రశ్న రావణ్ అరెస్ట్‌పై నేతల ఆందోళన
Pithapuram: పిఠాపురంలో ప్రశ్న రావణ్ అరెస్ట్‌తో హైటెన్షన్. పోలీసుల తీరుపై లాయర్ మల్లికార్జునరావు మండిపాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బొజ్జ ఐశ్వర్య వ్యాఖ్యలు.
Pithapuram: పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రశ్న రావణ్ అరెస్ట్‌పై నేతల ఆందోళన
పిఠాపురం: పట్టణంలో హై టెన్షన్ ప్రశ్న రావణ్ అరెస్ట్ నేపధ్యంలో జై భీం రావ్ భరత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ , అడ్వకేట్ జగ్గారపు మల్లికార్జున రావు.
మీడియాతో మాట్లాడుతూ ఎస్సైను సీఐను అడగగా వివరాలు తెలపలేము అని అంటున్నారని చూపించండి అంటే కుదరదు అంటున్నారు దీనిపై సరైన వివరణ రాకపోతే ప్రశ్న రావణ్ చూపించాలి లేదా అని స్టేషన్లో జరుగుతున్నట్టు మనిషిని మాయం చేస్తారేమో అని అంటున్నారు.
అనంతరం పిఠాపురం పోలీస్ స్టేషన్కు వచ్చిన బొజ్జ ఐశ్వర్య సోషల్ యాక్టివిటీస్ వచ్చి పోలీస్ స్టేషన్లో చూడడం జరిగిందని పోలీసులు సరైన స్పందన తెలపలేదని అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చలేస్తున్నావ్ నేను లోకల్ పుట్టుక నుండే నా తల్లిదండ్రులు పోరాటయోధులు నువ్వెంత అంటూ నా వెంట్రుక కూడా పీకలేవు అంటూ మాట్లాడటం జరిగింది.
ఇక్కడ ఎవరు నిలబడే నాయకులు లేరు అనుకుంటున్నావా నేనున్నాను ఎంత దూరమైనా పోరాడుతాను అని అంటున్నారు. జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మరికొద్ది సేపట్లో పిఠాపురం పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారని అన్నారు.




