Kakinada: మూలపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: రావు అక్షయ్ ఆధ్వర్యంలో అందజేత!

Kakinada: పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేటలో జనసేన ఇన్‌ఛార్జ్ రావు అక్షయ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 8 Sept 2026 9:34 PM IST
Kakinada
X

Kakinada: మూలపేటలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: రావు అక్షయ్ ఆధ్వర్యంలో అందజేత!

కాకినాడ జిల్లా: పిఠాపురం నియోజకవర్గం... ఈరోజు కొత్తపల్లి జనసేన ఇంచార్జ్ రావు అక్షయ్ ఆధ్వర్యంలో యు కొత్త పల్లి మండలం మూలపేట గ్రామంలో సిఎం ఆర్ ఫ్ చెక్కులు అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మూలపేట జనసేన పార్టీ ఇంచార్జ్ రామిశెట్టి రాంబాబు, కంబాల రాంబాబు, వాసుపల్లి ఉప్పాకు, కాకాడ శ్రీనివాస్, మెరుగు రాజారావు, రావిశెట్టి కొండయ్య, సిద్ధి సత్యనారాయణ, సిద్ధి మురళి, ముప్పిడి అప్పయ్యమ్మ, EX ఎంపీటీసీ పేరూరి నాగేశ్వరరావు, జల్లా శివాజీ ఈసరపు దుర్గ మరియు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొనడం జరిగింది.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram

Next Story