Kothapalli: కొత్తపల్లి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి శ్యామల ఘన విజయం

Kothapalli: కొత్తపల్లి మండలం జడ్పీటీసీగా జనసేన పార్టీ అభ్యర్థి తెలగంశెట్టి శ్యామల 8,102 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

RAMA KRISHNA, KKD
Published on: 8 Nov 2026 3:22 PM IST
Kothapalli
X

Kothapalli: కొత్తపల్లి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి శ్యామల ఘన విజయం

కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ZPTC అభ్యర్థిగా తెలగంశెట్టి శ్యామల జనసేన పార్టీ నుంచి 8 102 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.. శ్యామల మాట్లాడుతూ కొత్తపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులకు చూసి నాకూ ఓట్లు వేసి గెలిపించారని కొత్తపల్లి మండలం ప్రజలకు అందుబాటులో ఉండి మండలం మరింత అభివృద్ధి పథంలో తిసుకొని వెళ్ళుతాను అన్నారు. నన్ను గెలిపించిన ఓటర్లుకు కార్యకర్తలకు నా వందనములు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD