Kothapalli: రావు అక్షయ్ ఆధ్వర్యంలో కొండవరంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వేడుకలు!
Kothapalli: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కొండవరంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ.
Kothapalli: రావు అక్షయ్ ఆధ్వర్యంలో కొండవరంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వేడుకలు!
కొత్తపల్లి: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం... కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉ.కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలోని పాటిమీద రామాలయం వద్ద కొండేవరం జనసేన నాయకులు గాది కొండబాబు ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉ.కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇంచార్జ్ రావు అక్షయ్ పాల్గొని మజ్జిగ పంపిణీ చేసి పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కొండేవరం జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.
Next Story




