Kakinada: కాకినాడలో ప్రైవేట్ క్యాపిటల్ కంపెనీ కుచ్చుటోపీ
Kakinada: కాకినాడలో ఆర్థిక మోసం వెలుగుచూసింది. అధిక లాభాల ఆశచూపి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ కంపెనీ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు.
Kakinada: కాకినాడలో ప్రైవేట్ క్యాపిటల్ కంపెనీ కుచ్చుటోపీ
Kakinada: కాకినాడలో అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేశారంటూ పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. జేఎన్‌టీయూ స్టేడియం రోడ్డులోని కేఆర్‌కే ప్లాజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న "ఆల్మైటీ GENESIS క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్" కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకుని, ఇప్పుడు తమ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆరోపణ.
Next Story




