Jaggampeta: జగ్గంపేట ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రోగులతో ఆత్మీయ సంభాషణ!
Jaggampeta: కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (CHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Jaggampeta: జగ్గంపేట ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. రోగులతో ఆత్మీయ సంభాషణ!
జగ్గంపేట: సీహెచ్సీ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ చేపట్టారు. ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యులు డాక్టర్ ప్రణీత్ ను వివరాలు అడిగి తెలుసుకు జిల్లా కలెక్టర్. సీహెచ్సీలోని వివిధ వార్డులను పరిశీలించి,రోగులతో మాట్లాడి, అక్కడ వారికి అందుతున్న వైద్య సదుపాయాలను వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.
జగ్గంపేట ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండటంతో వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా త్వరలోనే ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు. -పోస్టుమార్టం వద్ద ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం అందుబాటులో తీసుకువస్తాం. ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.
Next Story




