Kakinada: గొల్లప్రోలు జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి విజయ రేవతి ఘన విజయం!

Kakinada: కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీటీసీగా జనసేన పార్టీ అభ్యర్థిని సూరిశెట్టి విజయ రేవతి విజయం సాధించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిక్లరేషన్ ఫారమ్ అందుకున్నారు.

V. Ramakrishna, Pithapuram
Published on: 7 Nov 2026 10:03 PM IST
Kakinada
X

Kakinada: గొల్లప్రోలు జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి విజయ రేవతి ఘన విజయం!

కాకినాడ: గొల్లప్రోలు మండలం జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యురాలు గా జనసేన పార్టీ తరుపున శ్రీమతి సూరిశెట్టి విజయ రేవతి గెలవగా... జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ చేతుల మీదు గా డిక్లరేషన్ ను అందుకున్నారు.

V. Ramakrishna, Pithapuram

V. Ramakrishna, Pithapuram