Annavaram: అన్నవరం సత్యదేవుని ఆలయ పరిసరాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా

Annavaram: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయ పరిసరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 10:55 PM IST
Annavaram
X

Annavaram: అన్నవరం సత్యదేవుని ఆలయ పరిసరాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా

అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయ పరిసరాలలో ఇకపై డ్రోన్ కెమెరా నిఘా....ఎస్పీ.బిందు మాధవ్ స్వామివారి ఆలయ పరిసరాలలో వాహనాల పార్కింగ్,క్యూ లైన్లు ,రత్నగిరి,సత్యగిరి పరిసరాల సత్రాలు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం.

డ్రోన్ కెమెరాలతో ఎస్సై పర్యవేక్షణ ఉంటుందని,పోలీస్ సిబ్బందితో బాటు దేవస్థానం భద్రతా సిబ్బంది కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటనలో అన్నవరం ఎస్సై ,ప్రత్తిపాడు సీఐ ల ఆధ్వర్యంలో కలిసి ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని కోరారు

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story