Kakinada: తాళ్ళరేవులో వైభవంగా పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి ఉత్సవాలు!

Kakinada: తాళ్ళరేవులో పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి వేడుకలు జరిగాయి. విగ్రహావిష్కరణలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పంతం నానాజీ, ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Aug 2026 12:38 PM IST
Kakinada
X

Kakinada: తాళ్ళరేవులో వైభవంగా పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి ఉత్సవాలు!

కాకినాడ జిల్లా.

పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి పంతం నానాజీ, ఎం.ఎల్.సి కొణిదెల నాగేంద్రబాబు.

బొడ్డు సత్యనారాయణ కళ్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన పొన్నమండ లక్ష్మణస్వామి, మల్లాడి సత్యలింగం నాయకర్ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల, మంత్రి నానాజీ, ఎం.ఎల్.సి నాగబాబు.

పాల్గొన్న కాకినాడ రూరల్ ఎం.ఎల్.ఎ కొండబాబు, ముమ్మిడివరం ఎం.ఎల్.ఎ దాట్ల సుబ్బరాజు. ఎం.ఎల్.సి పేరాబత్తుల రాజశేఖర్..

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story