Peddapuram: కుటుంబ సమేతంగా ఓటేసిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప!
Peddapuram: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Peddapuram: కుటుంబ సమేతంగా ఓటేసిన పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప!
పెద్దాపురం: సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.




