Pithapuram: దుర్గాడలో జనసేన జయకేతనం: జ్యోతుల శ్రీనివాస్ విజయం!
Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ-4 ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి జ్యోతుల శ్రీనివాస్ 720 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Pithapuram: దుర్గాడలో జనసేన జయకేతనం: జ్యోతుల శ్రీనివాస్ విజయం!
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మండలం దుర్గాడ 4 ఎంపీటీసీ ఎంపీటీసీ సభ్యులు జ్యోతుల శ్రీనివాస్ 720 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఈ విజయమునకు ప్రజల అభిమానం నాయకులకు కష్టం ఉంది పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ప్రజలతో మమేకమై కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో వారి యోగక్షేమాలు చూస్తూ సమస్యలను తన సమస్యలుగా భావించి నిత్యం సేవా కార్యక్రమాలతో ప్రజల ప్రజలు చెంతన ఉన్న నాయకుడికి ఈ ఇంత మెజారిటీ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




