Kakinada:పోలీస్ వాహనాలను అడ్డుకున్న జనసేన శ్రేణులు..
Kakinada: పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూట్యూబర్ రావన్‌ను వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తుండగా జనసేన నాయకులు పోలీస్ వాహనాలను అడ్డుకుని,దాడి
కాకినాడ: ప్రశ్న రావాన్ ను వైద్య పరీక్షలు కోసం జీజీహెచ్ కి తరలిస్తుండగా అడ్డుకున్న జనసేన నాయకులు
ప్రోటోకాల్ వాహనాలకు ఒక్కసారిగా అడ్డుపడిన జనసేన నాయకులు యూట్యూబర్ ప్రశ్న రావాన్ ను తమకు అప్పగించలాని ఆందోళన
రావన్నను తీసుకెళ్తున్న వాహనాలపై కోడిగుడ్లతో దాడి ..
రావాన్ ను చట్టపరంగా శిక్షించాలని జనసేన నాయకులు డిమాండ్
Next Story




